YCP focus on budget session to question the government in legislative council

శాసన మండలిలో బలం ఉన్న వైసీపీ మండలిలో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహ రచన చేసింది

#APBudgetSession2024
#ysrcp
#APCouncil
#ysjagan
#botsasatyanarayana
~CA.43~PR.358~ED.232~HT.286~